మువ్వా రంగయ్య జీవితం ఆదర్శనీయం Muvva Rangayya life is ideal : KHAMMAM TV / MAHABUBABAD TV

మువ్వా రంగయ్య జీవితం ఆదర్శనీయం Muvva Rangayya life is ideal : KHAMMAM TV / MAHABUBABAD TV

మువ్వా రంగయ్య జీవితం ఆదర్శనీయం Muvva Rangayya life is ideal : KHAMMAM TV / MAHABUBABAD TV
.........................................
contact... KHAMMAM TV - cell 9705879880
------------------------------------------
CPIM సానుభూతిపరులు మువ్వా రంగయ్య జీవితం ఆదర్శనీయమనీ, అనుసరణీ యమని పలువురు ప్రజా ప్రతినిధులు, రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు, విద్యావేత్తలు అన్నారు. మువ్వా రంగయ్య సంస్మరణ సభ, దశ దిన కార్యక్రమం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్త లంకపల్లి లో ఏర్పాటైంది. రంగయ్య చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో రంగయ్య సంతానం ప్రముఖ విద్యావేత్త మువ్వా శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, లక్ష్మి కాంత రావు, వాణి, CPIM తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, MP నామ నాగేశ్వరావు, MLA సండ్ర వెంకట వీరయ్య, CPI, CPIM, ND, తెలుగుదేశం, కాంగ్రెస్, YSRTP, జనసేన రాష్ట్ర, జిల్లా నాయకులు పోతినేని సుదర్శన్ రావు, భాగం హేమంతరావు, పోటు రంగారావు, పోటు ప్రసాద్, నున్నా నాగేశ్వరావు, విక్రమ్, జబ్బార్, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నల్లమల్ల వెంకటేశ్వర రావు, IV రమణారావు, శేషు కుమార్, ఏడునుతల శ్రీనివాస రావు, మట్టా దయానంద్, మువ్వా విజయ్ బాబు, ACP సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

khammam tv, khammamtv, khammam kaburlu, ఖమ్మం టీవీ, ఖమ్మం కబుర్లు, khammam news, మువ్వా రంగయ్య జీవితం ఆదర్శనీయం Muvva Rangayya life is ideal : KHAMMAM TV / MAHABUBABAD TV

khammam tvkhammamtvkhammam kaburlu

Post a Comment

0 Comments