వరంగల్‌లో ఓ రైతు వినూత్న నిరసన | Innovative Protest By a Farmer to Resolve Land Dispute

వరంగల్‌లో ఓ రైతు వినూత్న నిరసన | Innovative Protest By a Farmer to Resolve Land Dispute

వరంగల్ లో తన భూ వివాదాన్ని పరిష్కరించాలంటూ ఓ రైతు వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. కలెక్టర్ కు వినతి పత్రం అందించేందుకు రోడ్డుపై నాగలితో వెళ్లారు. దుగ్గొండి మండలం పొనకల్లుకు చెందిన రైతు సురేందర్ కు భూమి విషయంలో తన సోదరుడితో గొడవలు ఉన్నాయి. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోవడం లేదని సురేందర్ ఆరోపించాడు. సోదరుడితో తనకు ప్రాణహాని ఉందని..... కలెక్టర్ కు వివరించేందుకు...ఈ తరహా నిరసనను ఎన్నుకున్నానని రైతు చెప్పారు.
#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------

ETVETVTeluguETV NewsVideo

Post a Comment

0 Comments